జికా వైరస్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!

frame జికా వైరస్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!

Veldandi Saikiran
ప్రస్తుతం మన దేశంలో ఉన్న ప్రజలను వణికిస్తోంది చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి. ఈ వైరస్ బారిన పడి చాలామంది మృతి చెందిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య వైరస్ ఉందని ఆందోళన చెందేలా చేస్తుంది. అయితే ఈ జీకా వైరస్ తరిమికొట్టే ఎలా కొన్ని చిట్కాలు ఉంటాయి. ఆ చిట్కాలు మనం క్రమం తప్పకుండా వాడితే మనం చాలా సులభంగా తరిమి కొట్టవచ్చును.

ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి :  కేంద్ర వ్యాధి నిరోధక శాఖ... గర్భిణి లు ఇలాంటి ప్రయాణాలు చేసిన చాలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా మనం ప్రయాణం చేసేటప్పుడు ఆహారం మరియు నీళ్లు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎక్కడపడితే అక్కడ మనం అసలు ఆహారం తినకూడదు తీసుకోకూడదు. చాలా జాగ్రత్తలు పాటిస్తే మనకు జికా వైరస్ సొకదు.

గాలి వెలుతురు బాగా వచ్చే చోట ఉండాలి :  ఈజీగా వైరస్ ఎక్కువగా దుమ్ము మరియు దూలి ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా సోకే ప్రమాదం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాబట్టి మనం సాధ్యమైనంత వరకూ వెలుతురు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో మాత్రమే కూర్చోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ స్థలం లేకపోతే దోమతెరలు కట్టుకుని అయిన మనం ఉండాలి.

రక్షణనిచ్చే దుస్తులు వేసుకోవాలి : మనం ప్రతిరోజు శరీరం పూర్తిగా కవర్ అయ్యేలా దుస్తులు వేసుకోవడం చాలా మంచిది. దోమలు కుట్టకుండా మనం చూసుకోవాల్సిన బట్టలు మాత్రమే వేసుకోవాలి.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది : మన పరిసరాలలో దోమలు వ్యాప్తి చెందకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెత్తాచెదారం మన పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి. దోమలను తరిమి కొట్టే ప్రయత్నాలు మనం ఎంచుకోవాలి. తద్వారా మనం సులభంగా జికా వైరస్ ను అరికట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: