విక్స్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..?

Divya
మనం ఎక్కువగా విక్స్ ని మన శరీరానికి వాడుతూ ఉంటాము.. మనకు ఎప్పుడైనా తలనొప్పి, దగ్గు, జలుబు చేసి నప్పుడు మాత్రమే వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇక ఈ వీక్స్ ను కేవలం వీటి కే కాకుండా అనేక రకాలుగా ఉపయోగపడుతుందట. ఆ ఉపయోగాలు తెలిస్తే మీరు అస్సలు నమ్మలేరు. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
1). విక్ష్ కొంచెం చేతికి తీసుకొని అందులోకి కొంచెం విజిలెన్ కలుపుకొని చర్మం మీద రాసుకుంటే దోమలు కొట్టే అవకాశాలు చాలా తక్కువట.
2). ఈ బుక్స్ ను ప్రతిరోజు రెండు లేదా మూడు సార్లు.. పింపుల్స్ పైన రాస్తే.. అవి కాస్త తగ్గి పోతాయట.
3). వెల్లుల్లి పొరపై కొద్దిగా విక్స్ రాసి.. ఆ రాసిన దానిని మన ముక్కు దగ్గర పెట్టుకొని బాగా పీల్చినట్లయితే ఇలాంటి తలనొప్పి అయినా క్షణాల్లో తగ్గిపోతుంది. ఇక ముఖ్యంగా ఏదైనా గాయం అయినప్పుడు ఈ విక్స్ రాస్తే అవి తొందరగా మానుతాయి.
4). చర్మం పగిలి నప్పుడు.. ఆ ప్రాంతంలో.. విక్స్ రాయడం వలన ఆ గీతలు స్ట్రెచ్ మార్క్స్ వంటివి పోతాయి. ఇలా రెండు వారాలపాటు చేయాలి.
5). విక్స్ ను కొంచెం దూదికి రాసుకొని ఆ దూదిని చెవులో పెట్టుకున్నట్లు అయితే.. చెవి నొప్పి నుండి విముక్తి కలుగుతుంది.
6). ఇక వంటింట్లో ఈగలు ఎక్కువగా ఉన్నప్పుడు.. ఈ విక్స్ డబ్బాను.. తెరచి అక్కడ పెట్టినట్లయితే అక్కడికి ఈగలు రావట.
7). ముఖ్యంగా ఏదైనా కండరాల నొప్పులు ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో ఫిక్స్ రాసినట్లయితే ఆ నొప్పులు వెంటనే తగ్గుతాయి.
8). మన కాలి వేళ్ళకు, ఏదైనా ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు.. ఈ విక్స్  రాయడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
10). మనం కాళ్ళు పగుళ్ళు వచ్చినప్పుడు ఈ విక్స్ రాస్తే అవి తొందరగా మానిపోయే ఎందుకు అవకాశం ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: