మానవ శరీరంలో ఏయే భాగాలు ముందు వృద్ధాప్య దశకు వెళ్తాయో తెలుసా..?

MOHAN BABU
 మానవ శరీరంలోని అన్ని భాగాలు ఒక్కసారే వృద్ధాప్య దశకు వెళ్ళావ్. ఇది నిజమే. ఈ యొక్క శరీర భాగాలు వివిధ దశల్లో వృద్ధాప్యానికి గురవుతాయి. మరి ఎప్పుడు ఏవి గురవుతాయో.. తెలుసుకుందామా..? ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. మన ఆహారపు అలవాట్లు కూడా విపరీతంగా మారిపోయాయి. కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ వస్తున్నాయి.  మనం కూడా వాటికి అలవాటు పడి పోతున్నాం. ఈ పాశ్చాత్య చైనీస్ ఫుడ్ కి అలవాటుపడి ఆరోగ్యాన్ని, మన ఆయుష్షు తగ్గించు కుంటున్నాం. పూర్వకాలంలో మన తాతలు వందేళ్లు బతికే వారు. కానీ ప్రస్తుతం మనం 60 నుంచి 70 సంవత్సరాలు బతకాలంటేనే ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అప్పటి ఆహారపు అలవాట్లు ఆ విధంగా ఉండేవి. అయితే మన వయసు మీద పడుతున్న కొద్దీ చర్మంపై అనేక ముడతలు రావడం సహజమే. దీంతోపాటుగా మనిషి బలం తగ్గి బలహీనంగా మారడం కూడా చూస్తుంటాం. అయితే ఈ యొక్క లక్షణాలు కొంతమందిలో ఎక్కువగా కనిపిస్తాయి. కొంతమందిలో తక్కువగా కనిపిస్తాయి. అయితే మన శరీరంలోని చైనా భాగాలన్నీ ఒకేసారి వృద్ధాప్య దశలోకి వెళ్ళవని చెబుతున్నారు.
చేతులకు వృద్ధాప్య దశ..
 చేయక భాగాల్లోని ముఖ్యంగా మన చేతులు ఎక్కువ బయటి వాతావరణానికి ప్రభావిత మవుతాయి. ఇతర శరీర భాగాలతో చూస్తే ముందుగా చేతులకు వృద్ధాప్య లక్షణాలు ఎక్కువగా వస్తాయి.
 మహిళల విషయానికి వస్తే..
 అయితే మహిళలలో ఎక్కువగా రొమ్ము ప్రాంతంలో హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి కాబట్టి వీటి యొక్క  సమతుల్యత కారణంగా ఈ ఈ కణజాలాలు తొందరగా వృద్ధాప్య దశలోకి మారతాయి .
వెంట్రుకలు..
 మన వయసు పెరుగుతున్న  కొలది, చర్మంపై నల్లటి వలయాలు మచ్చలు లాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే కంటిరెప్పలు కూడా  మారిపోవడం, ఏజ్ 40 సంవత్సరాలు రాగానే మన వెంట్రుకలు ఎక్కువగా పలుచబడి తెల్లగా మారతాయి.
 మోచేతులు మెడ భాగం..
 మెడ భాగంలో చర్మం పలుచగా ఉండటం వలన  మీకున్న  వయసు కన్నా ఎక్కువ కనిపించేలా మారిపోతుంది. అలాగే మోచేతుల దగ్గర ఉండే వదులైన చర్మంతో వృద్ధాప్య లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: