ఎసిడిటీ సమస్యని ఇలా తొలగించండి..!

Veldandi Saikiran
ప్రస్తుత కాలం cలో అందరినీ ఎసిడిటీ... సమస్య వేధిస్తోంది. ఈ ఎసిడిటీ రావడం కారణంగా... మన ఛాతీ ప్రాంతంలో మంట మండుతుంది. అయితే ఈ సమస్య కారణంగా చాలామంది చాలా రకాల ఈ మాత్రలను వాడుతారు. డాక్టర్లను కూడా కలు  స్తుంటారు.  అయితే ఈ కింది ఈ చిట్కాలు పాటిస్తే ఎసిడిటీ సమస్య తొలగిపోతుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.
మనం వీటిని అస్సలు తీసుకోకూడదు : మన నిత్య జీవితంలో ఎసిడిటీ సమస్య రాకుండా ఉండడానికి అతిగా కారంగా ఉన్న వస్తువులు తినకూడదు. అలాగే ట్రై చేసిన ఫుడ్ ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ తీసుకో కూడదు. పుల్లగా ఉండే పండ్లను తినాలి మరియు ఎక్కువ సేపు వ్యాయామం చేయాలి.
నిత్యం వీటిని అలవాటు చేసుకోవాలి : మనం తిని మీల్స్ నువ్వు చేయకూడదు. తొందర గా డిన్నర్ చేసే యాలి. అలాగే ఎక్కువ వెల్లుల్లి, ఉప్పు మరియు పచ్చి మిర్చి ఉండే పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. ఇక ముఖ్యంగా టీ మరియు కాఫీ లాంటి వాటికి దూరంగా ఉండాలి. అసలు ఒత్తిడికి గుడి కావాద్దు.
మరిన్ని చిట్కాలు : ఎసిడిటీ మనకు రాకూడదు అంటే... కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలి అలాగే నానబెట్టిన ఎండు ద్రాక్ష తినాలి. రాత్రి సమయంలో నిద్రపోయే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లు తాగితే మంచిది. అలాగే రోజ్ వాటర్ లో వేసుకొని తాగితే ఎసిడిటీ సమస్య తొలగి పోతుంది. ఎసిడిటి సమస్యను తొలగించడానికి ఉసిరి మరియు శతవారి కూడా చాలా ఉపయోగకరం గా పనిచేస్తాయి. అంతే కాదు ప్రతిరోజు అలో వెరా జ్యూస్ తాగితే మనకు అస్సలు ఎసిడిటీ సమస్య రాదు. మరీ ముఖ్యంగా ప్రతి రోజు ఉదయం పూట వ్యాయామం లేదా యోగా చేస్తే... ఎసిడిటీ సమస్య తొలగి పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: