మొటిమలు సమస్యకి శాశ్వతంగా చెక్ పెట్టండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కాని మొటిమలు తగ్గవు.చాలా కాలం పట్టి పీడిస్తూనే ఉంటాయి. ఎన్ని క్రీమ్స్ వాడిన ఎన్ని మందులు వాడిన అస్సలు తగ్గవు. ఇక ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఇంటి చిట్కాలని పాటించండి. ఖచ్చితంగా మొటిమలు తగ్గుముఖం పడతాయి.ముందుగా స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడటం తగ్గించండి. వాటిమీద చాలా ఎక్కువ బాక్టీరియా ఉంటుంది. అలాగే రోజు కంటి నిండా బాగా నిద్రపోండి. ఆయిల్ ఫుడ్ ని తినడం మానేయండి...తాజా వేపాకులు తీసుకుని వాటిని శుభ్రంగా కడగండి. కొద్దిగా రోజ్ వాటర్ కలిపి వీటిని చిన్న రోట్లె దంచండి. కొద్దిగా ముల్తానీ మిట్టి కూడా కలిపి కుదిరినంత మెత్తటి పేస్ట్ లా దంచండి.ఈ పేస్ట్ ని రాత్రి నిద్ర కి ముందు అప్లై చేయండి.

అప్లై చేసే ముందు శుభ్రం గా ఫేస్ వాష్ చేసుకుని మెత్తని బట్టతో అద్ది ఆ తరువాత అప్లై చేయడం మర్చిపోకండి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మీ మొటిమలు సమస్య శాశ్వతంగా దూరమైపోతుంది. అలాగే మంచి నీళ్లు రోజు ఎక్కువసార్లు త్రాగండి. ఇంకా మజ్జిగ, లస్సి, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోండి.. ఖచ్చితంగా మొటిమల సమస్య తగ్గుతుంది. ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో సౌందర్య చిట్కాలకి సంబంధించిన  విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: