సహజంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ ఆహారం తీసుకోండి.. వారం రోజుల్లో తగ్గుతారు....
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సాధారణంగా చాలా మంది అధిక బరువు సమస్యతో బాధ పడుతూ ఉంటారు. మితిమీరిన ఆహార పదార్ధాలు తిని చాలా లావు అవుతారు. ఇక ఒకటి గమనించి నట్లయితే చాలామంది రాత్రి పూట భోజనం చేస్తారు చికెన్, మటన్ కూరలను ఇష్టంగా తింటారు. కాబట్టి రాత్రి భోజనంకి బదులు దాలియా తినడం చాలా మంచిది. బరువు తగ్గడానికి దాలియా మంచి ఆహారం..
మొదటి రోజు దాలియాని ఆస్వాదిస్తూ తినడం కష్టమే. అయితే, ఇది ఒక మంచి పరిమాణం.మొదటి రోజునే దాలియా యొక్క పాజిటివ్ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇది ప్రేగు కదలికలను నార్మల్గా చేస్తుంది. ఉదయం చాలా తేలిగ్గా అనిపిస్తుంది. మూడవ రోజు రాత్రికి కాస్తా వెరైటీగా తయారుచేయొచ్చు. ఎక్కువ కూరగాయలు, మసాలాలతో తయారు చేసుకోవచ్చు.. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. దాలియాతో పాటు చికెన్ కర్రీ తినొచ్చు.
3 రోజులు దీనిని తిన్న తర్వాత, మీ బరువులో తేడాను మీరే గుర్తిస్తారు. సాధారణంగా 3 రోజుల వ్యవధిలోనే 900 గ్రాముల బరువు తగ్గుతారు. ఇది మీకు బూస్టింగ్లా ఉంటుంది.. ఇప్పుడు అందులో మరిన్నీ హెల్దీ వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేయొచ్చు. బ్రోకలీ, క్యాప్సికం ఇలా.అయితే, ఎక్కువ ప్రయోగాలు చేసి త్వరగా బరువు తగ్గాలని అనుకోకూడదు. కొత్త మసాలాలు యాడ్ చేయొద్దు. ఇందులో కొంతమంది వెనిగర్, సోయాని యాడ్ చేస్తారు. దానివల్ల బెనిఫిట్స్ కంటే సమస్యలే ఎక్కువ ఉంటాయి.
బ్రేక్ఫాస్ట్ బదులు చక్కెర లేకుండా చేసిన పాల దాలియాను తీసుకున్నాను. దీనిలో తీపి కోసం, నేను డ్రైఫ్రూట్స్, ఆపిల్స్ కలుపుకోవచ్చు. ఇప్పుడు సరైన రుచిలో ఉంది. మళ్ళీ రాత్రి భోజనం కోసం కోసం, కూరగాయలతో చేసిన బేసిక్ దాలియాను తయారు చేసుకుని తినొచ్చు.వరుసగా వారం రోజుల పాటు దాలియాను రాత్రి పూట తినండి. నిజం చెప్పాలంటే, ఇది గట్ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఇందులో కరివేపాకు, ఆవాలతో కూర లా కూడా చేసుకుని తినొచ్చొ. టేస్టీగా కూడా ఉంటుంది.