తులసి ఆకులతో “టీ” ఫలితాలు వింటే షాక్ అవుతారు.

Bhavannarayana Nch

తులసి చెట్టు..దీనిని ఎప్పటి నుంచో మన పూర్వీకులు వాడుతూ ఉన్నారు..ఆయుర్వేదిక మూలికలలో తులసి కి కూడా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది..తులసి చెట్టు ప్రాముఖ్యతని వివరిస్తూ  ఎన్నో హిందూ గ్రంధాలలో కూడా రాయడం జరిగింది..తులసి చెట్టులో ఉపయోగ పాడనివి ఏమీ లేవు..చెట్టు నుంచీ కాండం వరకూ అన్ని  మనిషి ఆరోగ్యానికి ఉపయోగపడుతాయి..

 

తులసి ఆకులలో ఎన్నో రోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి..కాబట్టే తులసి ఆకుల్ని ఔషధ మందుల తయారీలోకి ఉపయోగ్సిస్తారు..తులసిలో ముఖ్యమైన గుణం యాంటిఆక్సిడెంట్ ఉండటం..అందువల్ల శరీరం చెడు ప్రభావం కోల్పోయి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది..అయితే ఇందులో ఉండే కార్టిసాల్ స్థాయిలు ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేగాకుండా ఒత్తిడి వలన మెదడుపై  కలిగే ప్రతికూల ప్రభావాలను కూడా తగ్గిస్తుంది.

శరీరంలో రక్తప్రసరణను నియంత్రిస్తాయి..తులసీలో వుండే ఔషధ గుణాలు ఒత్తిడి వల్ల కలిగే సమస్యల నుంచి ఉపసమనం కలుగుతుంది సహజంగా ఒత్తిడి తగ్గాలంటే.. రోజులో రెండుసార్లు పది ఆకులను నమిలితే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.ఒత్తిడిని దూరం చేస్తుంది. 

 

చాలా మంది ఈ సమస్యగురించి  మాటల్దాడుతూ.. తాగడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చును. జలుబు, దగ్గు, కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కూడా తొలగించే గుణం తులసీలో వుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అలాగే తులసీ ఆకుల పేస్టు ముఖానికి రాసుకోవడం ద్వారా చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు చెప్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: