ఖర్జూరాలను ఎప్పుడు తింటే ఆరోగ్యానికి మంచిది?

Purushottham Vinay
 ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదని కేవలం నిర్దిష్టమైన సమయాల్లోనే వీటిని తినాలని.. దీంతో ఇంకా ఎక్కువ లాభం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక ఖర్జూరాలను తినేందుకు సరైన సమయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఖర్జూరాలను సాయంత్రం సమయంలో స్నాక్స్‌లా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో భోజనం చేసే వారికి సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో ఖచ్చితంగా ఆకలి వేస్తుంది. అందుకే వారు ఆ సమయంలో భోజనం చేయలేరు. అందుకే స్నాక్స్ తింటారు. అలాంటప్పుడు చాలా మంది కూడా {{RelevantDataTitle}}