పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..ఈరోజు ధరలు ఇలా..!
నేడు ప్రధాన మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.47,650గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్లో రూ.51,980 పలుకుతోంది విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,650 పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద ఉంది.చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52, 090పలుకుతోంది. ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,680గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010పలుకుతోంది. కోల్కతా లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 వద్ద ఉంది.బెంగళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,680గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 పలుకుతోంది. కేరళ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద ఉంది.వెండి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి.వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.66,300గా ఉంది. ఇక విజయవాడ, విశాఖ, చెన్నై నగరాల్లోనూ ఇదే ధర వద్ద వెండి కొనసాగుతోంది..మరి రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..