మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..!

Satvika
మహిళలకు చక్కటి గుడ్ న్యూస్..ఈరోజు బంగారం ధరలు భారీగా కిందకు వచ్చాయి.నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు వెలవెలబోయింది.నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. నేడు దిగి వచ్చింది. దీంతో మహిళలకు శుభవార్త అందించినట్లయ్యింది. తాజాగా జూన్‌ 8వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి.10 గ్రాముల బంగారంపై రూ.250 నుంచి రూ.300 వరకు తగ్గుముఖం పట్టింది.కేజీ వెండి ధర రూ. 800 తగ్గి రూ. 67,700 గా నమోదు అయింది.


ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను చూస్తే..చెన్నైలొ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,720 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,060 ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 ఉంది.ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతా లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 ఉంది. హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 వద్ద స్థిరంగా ఉంది.


కేరళ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 ఉంది. విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 వద్ద కొనసాగుతోంది.విశాఖ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 వద్ద కొనసాగుతోంది.ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. కిలో వెండిపై స్వల్పంగా తగ్గుముఖం పట్టింది..హైదరాబాద్‌లో రూ.67,700, కేరళలో రూ.67,700, విజయవాడలో రూ.67,700, విశాఖలో రూ.67,700 వద్ద ఉంది.మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: