నిలకడగా బంగారం, వెండి ధరలు..ఈరోజు ధరలు ఇలా..!

Satvika
బంగారం కొనాలనుకునే వారికి ఈరోజు మంచి రోజు అనే చెప్పాలి..ఈరోజు బంగారం ధరలలొ ఎటువంటి మార్పులు లేవు..నిన్నటి రోజు మార్కెట్ లో నమోదు అయిన ధరలు ఈరోజు కూడా మార్కెట్ లో నమోదు అవుతూన్నాయి.. ఇది మహిళలకు  కళ్ళు చెదిరె న్యూస్ అని చెప్పాలి. ఈ నెలలో బంగారం , వెండి ధరలు నిలకడగానే లేవు. ఆదివారం ఊరట కలిగించిన వెండి ధరలు నేడు మార్కెట్ లో కూడా అదే దారిలో ఉన్నాయి.. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు  భారీగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంటున్నారు.పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతున్నాయి.ఈరోజు బంగారాన్ని కొనుగోలు చెయొచ్చు..

నేడు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము..



ఈరోజు ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిసిలిస్తె..చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,200 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,710 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద స్థిరంగా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.51,710. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 ఉంది.


ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద ఉందని నిపుణులు అంటున్నారు.ఇక వెండి ధరలు కూడా స్థిరంగా నమోదు అయింది. కేజీ వెండి ధర రూ. 66,800 గా నమోదు అయింది.కాగా, అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన మన దేశంలో స్థిరంగా ఉండటం గమనార్హం..బంగారం పై ఎన్నో అంశాలు ప్రభావాన్ని చూపిస్తాయి.. అందుకే ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి..మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: