నిలకడగా బంగారం, షాకిస్తున్న వెండి ధరలు..!

Satvika
పసిడి ప్రియులకు ఈ రోజు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం కొనాలని అనుకునెవారికి నేడు తీపి కబురును అందిస్తున్నారు..బంగారం ధరలు మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. నిన్న మార్కెట్ లో  బంగారం ధరలు భారీగా పెరిగితే,ఈరోజు మార్కెట్ లో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి... వెండి ధరలు మాత్రం భారీగా పైకి కదిలాయి. నేడు మార్కెట్ లో మాత్రం పసిడి ధరలు స్థిరంగా వుంటే.. వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది.. నిన్న కూడా మార్కెట్ లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. నేడు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చుద్దాము..


ఆదివారం మార్కెట్ లో నమోదు అయిన ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము.. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే. హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,060 గా నమోదు కాగా. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,550 గా కొనసాగుతుంది.. ఇక వెండి ధరలు కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి ధర రూ. 200 తగ్గి రూ. 74,200 గా నమోదు అవుతుంది. ఇది వెండి వస్త్వులు కొనుగోలు చేస్తున్న వారికి భారీ షాక్ అనే చెప్పాలి.. మొత్తానికి ఈరోజు ధరలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.


మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా పసిడి ధరలు భారీగా పెరిగాయని అంటున్నారు.ఔన్స్‌కు 0.25 శాతం దిగి వచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1967 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.77 శాతం తగ్గుదలతో 26.73 డాలర్లకు క్షీణించింది. మరో వైపు మార్కెట్ లో బంగారం ధరలు పై..ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలగునవి ప్రభావాన్ని చూపిస్తాయి.. ఈరోజు స్థిరంగా ఉన్న ధరలు రేపు ఉదయం మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: