మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి..!
కాగా, ఈరోజు మార్కెట్ లో పసిడి ధరలు భారీగా తగ్గాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు... ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తె...22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గింది..పసిడి రేటు రూ.47,950కు పడిపోయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గుదలతో రూ.52,310కు దిగొచ్చింది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గాయి. వెండి ధర రూ.400 తగ్గింది. దీంతో కేజీ వెండి రూ.71,300కు పడిపోయింది. బంగారం ధరలు నేలచూపులు చూస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది.. విజయవాడ, విశాఖపట్నంలో కూడా అదే దారిలో బంగారం ధరలు నమోదు అయ్యాయి.
మన దేశంలో పసిడి ధరలు భారీగా తగ్గితే వెండి ధరలు కూడా భారీగా దిగి వచ్చింది.. అలాగే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు కాస్త పెరిగాయి.. వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి..ఒకసారి ధరలను పరిసీలిస్తె..ఔన్స్‌కు 0.06 శాతం పైకి కదిలింది. దాంతో బంగారం ధరలు ఔన్స్‌కు 1924 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా పైపైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.02 శాతం పెరుగుదలతో 26.04 డాలర్లకు పెరిగిందు.. బంగారం పై ప్రభావాన్ని చూపె అంసాలు చాలానె ఉన్నాయి.ఈరోజు భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..