బంగారం,వెండి ధరలు జిగేల్..ఈరోజు ధరలు ఇలా..!
మన దేశంలో హైదరాబాద్ లో పసిడి ధరలు మార్కెట్ లో ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చుద్దాము.. ఏప్రిల్ 2న పెరిగింది. 24 క్యారెట్ల బంగారం జిగేల్ మంది. రూ.490 పెరిగింది. 10 గ్రాములకు రూ.52,470కు చేరింది. అలాగే బంగారు ఆభరణాలు తయారు చేసే 22 క్యారెట్ల బంగారం రేటు రూ.48,100కు పెరిగింది. ఇందులో రూ.450 పెరుగుదల బంగారం ధరలు పైకి కదిలాయి. ఇకపోతే ఇదే ధరలు దేశమంతా కొనసాగుతున్నాయి.. బంగారం ధరలు భారీగా పెరిగితే..మార్కెట్ లో వెండి ధరలు కూడా అదే దారిలో పయనించాయి.
అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో ఒకసారి చుద్దాము..అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా తగ్గాయి. గోల్డ్ రేటు 1.3 శాతం తగ్గింది. దాంతో నేడు మార్కెట్ లో బంగారం ధరలు ఔన్స్‌కు 1923 డాలర్లకు క్షీణించింది. ఇక సిల్వర్ రేటు కూడా ఇంతే. దీని ధర 1.51 క్షీణతతో ఔన్స్‌కు 24.75కు తగ్గింది. ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గినా కూడా మన దేశంలో పసిడి రేట్లు పెరగడం గమనార్హం.. మొత్తానికి ఈరోజు ఇండియన్ మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి..ఉగాదికి ఇది షాక్ ఇచ్చే వార్త అనే చెప్పాలి.. ఇకపోతే రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..