భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు

Vimalatha
ఇటీవల కాలంలో భారీగా తగ్గిన బంగారం ధరలు గత వారం మంచి పతనం అవుతూ వస్తున్నాయి. ఒకానొక సమయంలో 45, 000 క్రాస్ చేసిన గోల్డ్ తగ్గుముఖం పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫీచర్స్ ధరలు 1800 డాలర్ల నుంచి 1765 డాలర్ల దిగువకు పడిపోయాయి. ఒక్క రోజే 45.40 డమరుకం అవడంతో బంగారం ధరలు తగ్గాయి. సిలువ ఫీచర్స్ కూడా దాదాపు ఒక డాలర్ మేర పతనమైంది. ఈ రోజు బంగారం ధర లో స్వల్ప మార్పులు కనిపించాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.10 తగ్గింది. దీంతో 22 క్యారెక్టర్ 10 గ్రాముల బంగారం రూ.43,840కి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,830కి చేరుకుంది. ఇక వెండి కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.5,200 మేర తగ్గి రూ.65,000 లకు చేరుకుంది.
హైదరాబాద్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,840
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,830
ఢిల్లీ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,990
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,170
 
విజయవాడ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,840
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,830
వైజాగ్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,840
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,830
బెంగళూరు:  
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,840
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,830
ముంబై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,690
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,690
 
చెన్నై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,390
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,430

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: