ఈ రోజు బంగారం, వెండి ధరలు

Vimalatha
పసిడి ధరలు భారీగా పెరిగి మగువలకు షాకిస్తున్నాయి. నిన్నటితో పోల్చితే ఈ రోజు పుత్తడి దాదాపుగా రూ.100 పెరగడం గమనార్హం. ఇప్పటికే ఢిల్లీలో బంగారం రూ.51వేలు దాటింది. ఇలా రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు సామాన్యులకు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,260గా ఉంది. తాజాగా పెరిగిన ధరలతో కలిపి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,370కి చేరుకుంది. ఈరోజు మన దేశంలోని ముఖ్యమైన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.49,370
విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.49,370
వైజాగ్ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.49,370
బెంగుళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.49,370
చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.45,600, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.49,750
ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.51,700
ముంబై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.48,350
ఇక వెండి విషయానికొస్తే నేడు వెండి తగ్గింది. దీంతో ఈరోజు హైదరాబాద్ లో వెండి వెండి ధర రూ.74,300గా ఉంది. వెండి ధరలో అప్పడప్పుడూ మార్పులు కన్పిస్తున్నా బంగారం ఏమాత్రం మొహమాటం లేకుండా పెరిగిపోతోంది. బంగారం ధరలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయో తెలియడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: