UPSC లో ఉద్యోగాలు.. త్వరపడండి!
అసిస్టెంట్ కెమిస్ట్: 22 పోస్టులు
అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్: 40 పోస్టులు
అసిస్టెంట్ డైరెక్టర్: 1 పోస్ట్
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 1 పోస్ట్
సీనియర్ లెక్చరర్: 1 పోస్ట్
సబ్ డివిజనల్ ఇంజనీర్: 2 పోస్టులు
UPSC రిక్రూట్‌మెంట్ 2022: అర్హత ప్రమాణాలు ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇక్కడ ఉన్న అధికారిక నోటిఫికేషన్ లింక్ ద్వారా అర్హత ప్రమాణాలు, వయోపరిమితి ఇంకా అలాగే ఇతర వివరాలను చెక్ చేయవచ్చు.
UPSC రిక్రూట్‌మెంట్ 2022: దరఖాస్తు ఫీజు అభ్యర్థులు రూ. 25 రుసుము చెల్లించవలసి ఉంటుంది.SBIలోని ఏదైనా బ్రాంచ్‌లో నగదు ద్వారా డబ్బును పంపడం sbi నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఉపయోగించడం ద్వారా వీసా/మాస్టర్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా ఫీజుని చెల్లించ వలసి ఉంటుంది. ఇక చెందిన SC/ST/PwBD ఏ కమ్యూనిటీకి చెందిన వారికి ఇంకా అలాగే మహిళా అభ్యర్థులకు ఫీజు అనేది లేదు. ఇక మీకు కావాల్సిన లేదా మీరు తెలుసుకోవాల్సిన మరిన్ని వివరాల కోసం UPSC అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయండి.ఆసక్తి ఇంకా అలాగే పోస్టులకు తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు వెంటనే వీటికి అప్లై చేసుకోండి.