ఓయూ ఇంజినీరింగ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ షెడ్యుల్ లో స్వల్ప మార్పులు..
ఇకపోతే తర్వాత జరగనున్న సెమిస్టర్ ఎగ్జామ్స్ కు మధ్యలో దాదాపు 45 రోజులు గ్యాప్ ఉండేలా అన్నీ చర్యలను తీసుకున్నారు..ఇలా చేయడం ద్వారా విద్యార్థులకు తగిన ప్రిపరేషన్ టైమ్ దొరుకుతుందని యూనివర్సిటీ ఇంచార్జ్ వైఎస్ చాన్సలర్ అరవింద్ కుమార్ తెలిపారు. ఇక.. ఈ నెల 23 నుంచి ఓయూ ఇంజనీరింగ్ సెమిస్టర్ అన్నీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు..https://www.ouexams.in/ ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఆ లింక్ లో చూడవచ్చు నని పేర్కొన్నారు..
సవరించిన షెడ్యుల్ వివరాలు ఇవే..ఆరవ సెమిస్టర్(మెయిన్స్)- నవంబర్ 23 నుంచి డిసెంబర్ 14 వరకుమొదటి సెమిస్టర్(సప్లిమెంటరీ)- డిసెంబర్ 14 నుంచి జనవరి 02 వరకురెండవ సెమిస్టర్(మెయిన్/బ్యాక్లాగ్)- నవంబర్ 24 నుంచి డిసెంబర్ 15 వరకుమూడో సెమిస్టర్(సప్లిమెంటరీ)- నవంబర్ 23 నుంచి డిసెంబర్ 17వరకునాలుగో సెమిస్టర్(మెయిన్)- డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 28 వరకు జరుగుతాయని పేర్కొన్నారు..