జాతీయ ఓటరు దినోత్సవ పోటీల విజేతలు
హైదరాబాద్ జిల్లా స్థాయి జాతీయ ఓటరు దినోత్సవ పోటీలలో గెలుపొందిన విద్యార్థుల వివరాలు:
వకృత్వ పోటీలు జూనియర్స్:
1. ఫాతిమా, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఏషియన్ గ్రామర్ జూనియర్ కాలేజ్ - ప్రథమ బహుమతి
2. శుభకరి, 9వ తరగతి, నారాయణ స్కూల్ - ద్వితీయ బహుమతి
3. సారయ్య, 9వ తరగతి, ఎస్.వి పబ్లిక్ స్కూల్ - తృతీయ బహుమతి
వీరితో పాటు మానస, గర్ల్స్ హై స్కూల్ జామియా ఉస్మానియాకు ప్రోత్సాహక బహుమతి ఇచ్చారు.
వకృత్వ పోటీలు సీనియర్స్:
1. సుమన్ కుమారి, ఐ.ఐ.ఎం.సి, ఖైరతాబాద్ - ప్రథమ బహుమతి
2. అభయ్ తివారి, ఐ.ఐ.ఎం.సి, ఖైరతాబాద్ - ద్వితీయ బహుమతి
3. అనురూన్ కన్నన్, ఏషియన్ గ్రామర్ డిగ్రీ కాలేజ్, బహదూర్‌పుర - తృతీయ బహుమతి
వ్యాసరచన పోటీలు జూనియర్స్:
1. బి.చంటి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, సీతాఫల్ మండి - ప్రథమ బహుమతి
2. టి.యుక్తాశ్రీ, శ్రీచైతన్య స్కూల్ గడ్డిఅన్నారం - ద్వితీయ బహుమతి
3. వి.మౌనిక, గవర్నమెంట్ హై స్కూల్, జమా-ఇ-ఉస్మానియా - తృతీయ బహుమతి
వ్యాసరచన సీనియర్స్:
1. ఎం.సాహిత్య, న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఖైరతాబాద్ - ప్రథమ బహుమతి
2. వి.రోహిత్, వివేకానంద జూనియర్ కాలేజ్, విద్యానగర్ - ద్వితీయ బహుమతి
3. రితిక శ్రీవల్లి, విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ - తృతీయ బహుమతి