DGCA లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరి తేదీ
ఆసక్తి కలవారు ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.ఈ www.dgca.nic.in లో పూర్తి వివరాలు ఇంకా బాగా చూసుకోవచ్చు. ముందుగా అప్లై చేసుకునే ముందేనా వివరాలను బాగా చదివి అప్లి చేసుకోవలసింది మనవి చేస్తున్నాము. డిగ్రీ/ యూజీ/ పీజీ ఆ సంబంధిత సబ్జక్ట్స్ ఆధారంగా అర్హులో కాదో చూసుకొని ముందుకు కొనసుగవాల్సింది గా కోరుచున్నాము.
అప్లికేషన్ ప్రక్రియ: క్రింది ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ తీసుకోని దానిలో పూర్తి అన్ని వివరాలు రాయవలసి ఉంటుంది. ఆ కాపీని ఈ క్రింది తెలుపబడిన అడ్రస్ కి కొరియర్ ద్వారా పంపగలరు.అడ్రస్: Division of Directorate General of Civil Aviation (Recruitment Cell),Opp. Safdarjung Airport,Aurobindo Marg,New Delhi-110 003.
నోటిఫికేషన్ వివరాలకు మరియు అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాటానికి క్రింది లింక్ ఓపెన్ చేయండి. లింక్: www.dgca.nic.inగమనిక: అప్లై చేసుకునే ముందు నోటిఫికేషన్ లో ఉన్న అన్ని వివరాలు పూర్తిగా చదివి.. ఆపై అప్లై చేసుకోగలరు