“మినిస్టరీ ఆఫ్ ఎర్త్ సైన్స్” లో...ఉద్యోగాలు

Bhavannarayana Nch

చెన్నైలోని ఇంటెగ్రేటెడ్ కోస్టల్ అండ్ మెరైన్ ఏరియా మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ డెరైక్టరేట్(ఐసీఎంఏఎం-పీడీ).. 62 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సెన్సైస్‌కు చెందింది..ఎంతో మంది యువ శాస్త్రవేత్తలకి ఇది చక్కటి అవకాశంగా చెప్పవచ్చు..అయితే ఈ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్ధి తప్పకుండా సంభందిత విభాగాలాలో డిగ్రీలు చేసి ఉండాలి..వివరాలలొకీ వెళ్తే 

 

పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘డి’-1, ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘సి’-17, ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘బి’-33, టెక్నికల్ అసిస్టెంట్-3, ఫీల్డ్ అసిస్టెంట్-8 ఉన్నాయి. 

అర్హతలు: సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ/బ్యాచిలర్స్ డిగ్రీ/ఇంజనీరింగ్ డిప్లొమా/పదోతరగతి ఉత్తీర్ణులు అర్హులు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకొని, హార్డ్‌కాపీ పంపాలి. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 14, 2018

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.icmam.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: