హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ పై ఎంఎల్ఏలు మండిపోతున్నారా ?
అసెంబ్లీ కార్యదర్శిగా ఇన్చార్జిగా బాధ్యతలు తసుకునేందుకు కూడా ఈయనకు అర్హతలే లేవని అప్పట్లోనే వైసీపీ ఎంఎల్ఏ ramakrishna REDDY' target='_blank' title='ఆళ్ళ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఆళ్ళ ramakrishna REDDY' target='_blank' title='రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రామకృష్ణారెడ్డి కోర్టులో కేసులు వేసిన విషయం తెలిసిందే. అటువంటి సత్యనారాయణను ఇపుడు అసెంబ్లీ స్పెషల్ సెక్రటరీగా ప్రత్యేకంగా నియమించబోతున్నారనే విషయం ఎంఎల్ఏల్లో సంచలనంగా మారింది. ఈయన నియామకానికి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇక నిర్ణయం తీసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనట. అందుకనే ramakrishna REDDY' target='_blank' title='ఆళ్ళ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఆళ్ళ, రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి లాంటి ఎంఎల్ఏలు బాగా మండిపోతున్నారని సమాచారం. సత్యనారాయణ మీద అనేక ఆర్ధికపరమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిని అప్పట్లో గవర్నర్ గా పనిచేసిన నరసింహన్ ప్రత్యేకంగా విచారణ జరిపించారు. ఇటువంటి అనేక కారణాల వల్ల తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం అయన్ను కార్యదర్శిగా నియమించలేకపోయింది. పైగా అసెంబ్లీ సెక్రటరీగా ఉండాలంటే లా డిగ్రీ తప్పనిసరి. విద్యార్హతలపైనే అనేక వివాదాలకు తోడు లా డిగ్రీ కూడా లేని కారణంగా చంద్రబాబునాయుడు ఈ అధికారిని ఇన్చార్జిగానే కంటిన్యు చేశారు.
ఇదే సమయంలో సత్యనారాయణ టీడీపీతో అత్యంత సన్నిహితునిగా మెలిగారు. మామూలుగా ఓ అధికారిగా ప్రభుత్వంతో కానీ అధికారపార్టీలో వారితో కానీ సన్నిహితంగా మెలగటంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఈయన మాత్రం చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళ ప్రాపకం కోసం ఉద్దేశ్యపూర్వకంగానే వైసీపీ ఎంఎల్ఏలపై కక్షపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ఎంఎల్ఏలను అప్పటి టిడీపీ ప్రభుత్వం అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయటంలో సత్యనారాయణదే కీలక పాత్రగా బయటపడింది. దాంతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనను దూరంగా పెట్టేశారు. దాని తర్వాత ఆయన రిటైర్ అయిపోయారు. సత్యనారాయణ అక్రమాలు, విద్యార్హతల్లాంటి వాటిపై వైసీపీ ఎంఎల్ఏ ramakrishna REDDY' target='_blank' title='ఆళ్ళ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఆళ్ళ ramakrishna REDDY' target='_blank' title='రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రామకృష్ణారెడ్డి పెద్ద పోరాటమే చేశారు. గవర్నర్ కు ఫిర్యాదులు చేయటమే కాకుండా విచారణ చేయించటం, కోర్టులో విచారణ జరిపించటంలో కూడా ramakrishna REDDY' target='_blank' title='ఆళ్ళ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఆళ్ళ పోరాటం చేశారు.