ఎడిటోరియల్ : 'లాక్' సరే...! బతుకు ముఖ్యమా బతుకు తెరువు ముఖ్యమా ..? చెప్పండి మోదీజీ ..?

అనుకోని విపత్తు వచ్చిపడింది. ప్రపంచమంతా విలవిలలాడుతోంది. ఇప్పుడొచ్చిన కష్టం ఎప్పుడు తీరుతుందో... ఎంత నష్టం చేకురుస్తుందో తెలియదు. అసలు ఎప్పుడు అంతం అవుతుందో తెలియదు. కానీ కంటికి కనిపించని ఆ వైరస్ మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్  అత్యవసరం,మరో మార్గం కనిపించడంతో ప్రపంచ దేశాలన్నీ ఇదే విధానాన్ని పాటిస్తున్నాయి. ఇక

విడతలవారీగా లాక్ డౌన్ ను ఎత్తివేసే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అంటే మరికొంతకాలం దీనిని పొడిగించినా అనుమానం లేదు. పరిస్థితి ఇప్పటికి అదుపులోకి రాకపోవడంతో, ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ఒక్కటే మార్గంగా

మన రాజకీయ నేతలపై దీని ప్రభావం ఎంత వరకు ఉంటుంది ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. {{RelevantDataTitle}}