వామ్మో.. సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. 200 మందికి హెచ్ఐవి?

praveen
సాదరణంగా చిన్నపాటి నిర్లక్ష్యం ఎన్నో జీవితాలను ప్రమాదంలో పడేస్తుంది అని అంటూ ఉంటారు  అయితే కొన్ని కొన్ని సార్లు దీనికి నిదర్శనంగా వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు నిలుస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన పరుచే. చాలామంది తమ కోరికలను తీర్చుకోవడానికి సెక్స్ వర్కర్ల దగ్గరికి వెళ్లి వారికి కొంత డబ్బు చెల్లించి శారీరక అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా సెక్స్ వర్కర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు హెచ్ఐవి లాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
 ఏం కాదులే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చివరికి ఎన్నో ఊహించని ప్రమాదాలు ముంచుకు వస్తూ ఉంటాయి. ఇక్కడ అమెరికాలో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది   ఒక సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం వందల మందిని భయం గుప్పెట్లోకి నెట్టింది  తనకు హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసినా కూడా అనేక మందితో లైంగిక సంబంధాన్ని కొనసాగించింది  ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అయిన అధికారులు  స్థానికులందరినీ కూడా అప్రమత్తం చేశారు. సదరు సెక్స్ వర్కర్ తో శృంగారంలో పాల్గొన్న అందరూ కూడా తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి అంటూ సూచించారు. అంతేకాకుండా ఇలా ఎంతో మందికి హెచ్ఐవి సోకడానికి కారణమైన సదరు మహిళలు కూడా అరెస్టు చేశారు.

ఒహయ్ యోలోని మరిమెట్టకు చెందిన లిండా లేచేసే ఓ సెక్స్ వర్కర్. అక్కడ మార్కెట్ వీధిలో అనేక మందిని ఆకర్షిస్తూ ఉండేది. అయితే 2022 జనవరి నుంచి ఆమెకు అనేక మందితో లైంగిక సంబంధ కొనసాగించింది. అదే సమయంలో ఆమె హెచ్ఐవి టెస్ట్ చేయించుకోక పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయినప్పటికీ లిండా తన కార్యకలాపాలను అలాగే కొనసాగించింది. రెండున్నరేళ్లలో దాదాపు 201 మందితో ఆమె ఇలా శృంగారంలో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఆమె చర్యలతో అప్రమత్తమైన  పబ్లిక్ హెల్త్ నోటీసులు జారీ చేశారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే సదరు సెక్స్ వర్కర్ తీరు సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: