టాటూ వేయించుకోవటానికి వెళ్లి.. అతనితో సెక్స్.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో ప్రేమ అనేది కేవలం అవసరాలు తీర్చుకునే ఒక అస్త్రంగా మాత్రమే మారిపోయింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ప్రేమించిన వారి కోసం ప్రాణాలు ఇవ్వటం ఏమో కానీ ఏకంగా ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు మాత్రం ఇటీవల కాలంలో చాలానే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అదే సమయంలో ఇక ఒకే సమయంలో ఒక అబ్బాయి ఏకంగా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో ప్రేమాయణాన్ని కొనసాగించడం ఇక శారీరక ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం లాంటివి కూడా నేటి రోజుల్లో కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 అయితే ఒకప్పుడు కేవలం అబ్బాయిలు మాత్రమే ఇలా ఒకే సమయంలో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో లవ్ లో ఉండడం చూశాం. కానీ ఇటీవల కాలంలో యువతులు కూడా అబ్బాయిలకు మేము ఎక్కడ తక్కువ అనుకుంటూ ఇక ఒకేసారి ఇద్దరు ముగ్గురు అబ్బాయిలతో రిలేషన్షిప్ కొనసాగిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇలాంటి ఘటనల కారణంగానే ఇక దారుణ హత్యలకు సంబంధించిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఒక బాయ్ ఫ్రెండ్ ని పెట్టుకొని మరో బాయ్ ఫ్రెండ్ తో సరసాలు ఆడుతూ యువతి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 ఓ యువతి తనకు ప్రియుడిని పెట్టుకొని మరీ టాటూ ఆర్టిస్టు దగ్గరికి టాటూ వేయించుకోవడానికి వెళ్ళింది. అయితే టాటూ ఆర్టిస్టు వీపుపై టాటూ వేయడం ప్రారంభించాడు. లోపలికి వెళ్ళిన ప్రియురాలు ఎంత సమయం అయినా బయటకు రాకపోవడంతో ఆ ప్రియుడికి కాస్త అనుమానం వచ్చింది. దీంతో వెయిట్ చేయలేకపోయిన ప్రియుడు ఎంతో అనుమానంతో లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేటప్పటికి యువతి ప్రియుడు ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తూ వెళ్ళాడు. అక్కడ అతనికి జీర్ణించుకోలేని సన్నివేశం కనిపించింది. టాటూ పేరుతో ఇటీవలే మరో వ్యక్తితో సరసాలు ఆడుతూ ఉండడానికి గమనించాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. టాటు ఆర్టిస్టు ఎవరు కాదు యువతి మరో ప్రియుడు అన్న విషయం అతనికి అర్థమైంది. దీంతో అమ్మాయి చెంప చెల్లుమనిపించిన ప్రియుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక తర్వాత యువతి ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం చేస్తున్నాడు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: