లవర్ తో ఒంటరిగా రూమ్ లోకి వెళ్ళిన మహిళ.. చివరికి?

praveen
ఇటీవలి కాలంలో దాంపత్య బంధానికి విలువ ఇవ్వడం లేదు మనుషులు. ఈ క్రమంలోనే పరాయి వ్యక్తుల మోజులో పడి అక్రమ సంబంధాలకు తెరలేపుతున్నారు. నేటి రోజుల్లో అక్రమ సంబంధాలకు అడ్డూఅదుపు అనేది లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే. వావివరుసలు మరచి పోతున్న మనుషులు దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు క్షణకాలం సుఖం కోసం మానవతా విలువలను కూడా మరిచి పోతున్నారు అనే చెప్పాలి. ఇలా ఎంతో మంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. కన్నవారిని కట్టుకున్న వారిని అన్యాయం చేసి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని పరిస్థితులు నెలకొన్నాయి.


 కొంతమంది అక్రమ సంబంధాలతో చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ తన భర్తతో విడిపోయి కన్నకూతురితో ఒంటరిగా జీవిస్తుంది. ఆమెకు మంజునాథ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొన్ని రోజుల్లోనే ప్రేమగా మారి పోయింది. ఎంతలా అంటే అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా. గత కొన్ని రోజుల నుంచి ఇక మంజునాథ్ తరచూ ఆమె ఇంటికి రావడం మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో తరచూ తాగొచ్చి ఆమెతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఇటీవల మరోసారి మహిళకు మంజునాథ కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.


 ఇక ఆ తర్వాత ఇద్దరు ఒక రూమ్ లో వెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మంజునాథ్ అక్కడి నుంచి పారిపోయాడు. చివరికి ఏం జరిగిందా అని చూసేసరికి నగ్నంగా మహిళా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఇది చూసి కూతురు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు ఘటనాస్థలికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మంజునాథ్ పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: