వీళ్ళు అసలు మనుషులేనా?..దారుణం..
విషయానికొస్తే..ఈ మధ్య సోషల్ మీడియా లో కుక్కలకు సంబంధించిన వీడియో లు సోషల్ మీడియా లో చక్కర్లు కోడుతున్నాయి.. కొందరు వీధి కుక్కల కు కూడా విముక్తి లేకుండా చెస్తున్నారు.. దయ దాక్ష్యన్యాలు లేకుండా ప్రవర్థిస్తున్నారు.. కుక్కలు అనే సంగతి కూడా మర్చిపోయి రాక్షసులుగా ప్రవర్థిస్తున్నారు.. తాజాగా మధ్య ప్రదేశ్ లో ఓ ఘటన వెలుగు చూసింది. తండ్రీ కొడుకులు ఇద్దరు కలిసి కుక్కను చావ గోట్టారు. అంతే కాదు దానికి సంభందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..
వాళ్ళను కఠినం గా శిక్షించాలని చాలా మంది డిమాండ్ చెస్తున్నారు.. అయ్యో పాపం అలా చెస్తె ఎలా అంటూ రకరకాల కామెంట్లు అందుకుంది.. ఇక పోతే మరో వైపు కుక్కలను తమ సొంత వాళ్ళు లాగా చూసుకుంటూ, వాటి ఆలనా,పాలనా చూస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ కుక్క జాబ్ చేస్తున్న ఘటన తాజాగా వెలుగు లొకి వచ్చింది.. ఇలాంటి రోజుల్లో కూడా ఇలా మూగ జంతువుల పై కూరంగా ప్రవర్థిస్తున్నారు... అంటూ జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో ఈ ఘటన సంచలనంగా మారింది.. ఈ ఘటన పై పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.