పోలీసు తాగితే ఇలా చేస్తారా? వీడియో వైరల్..
విషయాన్నికొస్తే.. మద్యం సేవించి ఇలా చేయడం పై పోలీసులు కూడా అవక్కయ్యారు. మహిళ పట్ల గౌరవం ఉంచాల్సిన అధికారి కాస్త దురుసుగా ప్రవర్థించారు. దాంతో సహనం కోల్పోయిన మహిళ చెప్పుతో బుద్ది చెప్పింది.అందరూ చూస్తుండగానే పోలీసును తన చెప్పుతో చితకబాదింది. వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.. పీకలదాకా తాగిన ఓ అధికారి హల్ చల్ చేశాడు.చార్ బాగ్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె ప్రతిఘటనకు దిగింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు, మహిళపై తన ప్రతాపం చూపించాడు..
లాఠీతో దారుణంగా కొట్టాడు. ఈ క్రమంలో మహిళను తోసివేయగా ఆమె కిందపడిపోయింది.. మళ్ళీ లేచి మరి అతని పై చెప్పుతో దాడికి దిగింది.వారి పక్కనే ఉన్న మరో మహిళా పోలీస్.. అతడిని వారిస్తున్న అదేమీ పట్టించుకోకుండా వారిపై కానిస్టేబుల్ దాడి చేస్తూనే ఉన్నాడు.. అంతలో పోలీసులు అక్కడికి చేరుకొని అతణ్ణి అదుపులోకి తీసుకున్నారు..ఈ హంగామా మొత్తాన్ని కొందరు వీడియో తీసారు..అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోలీస్ ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చెస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో పై కామెంట్లు అందుకున్నాయి. మీరు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి.