అప్పు కోసం ఇంటికి వెళితే అసభ్యంగా ప్రవర్తించాడు..చివరికి..

Satvika
మనిషి అవసరాలను డబ్బులు అవసరాలను తీరుస్తాయి.. అందుకే డబ్బుల కోసం మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొందరు అయితే ఏకంగా అడ్డదారులను తొక్కుతున్నారు. మరో మనిషిని చంపడానికి కూడా వెనకాడటం లేదు.. డబ్బు ఆశ చూపించి మహిళలను లొబరుచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటివి ఇప్పుడు ఎన్నో ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. తాజాగా మరో ఘటన కలకలం రేపుతోంది.. ఓ కామంధుడు డబ్బులు పేరుతో  కూతురి పై కన్నెసాడు. డబ్బులు ఇస్తానని రమ్మని పిలిచి ఈ దారుణానికి పాల్పడుతున్నారు.


కోరిక తీరిస్తె అడిగిన దానికన్నా కూడా ఎక్కువగా ఇస్తానని చెప్పాడు. అందుకు ఆమె నిరాకారించింది. డబ్బు తీసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చింది. అయితే తన ఫ్రెండ్ బయట ఉండటంతో ఆమెను బలవంతంగా లోనికితోసాడు. అయితే వారి దగ్గర నుంచి ఎలాగోలా తప్పించుకొని బయటకు వచ్చింది. అప్పటి నుంచి అతని వేధింపులు ఎక్కువ అయ్యాయి. అతను ఫోన్ చేసి మరీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అది భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది.


వివరాల్లోకి వెళితే..ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ వెలుగు చూసింది. విజయవాడ లో ఉంటున్న మహిళ వ్యాపారం కోసం డబ్బులు అవసరమైతే ఓ వ్యాపారి దగ్గరకు వెళ్ళింది. అతను తర్వాత  కూతురు ను రమ్మని పిలిచాడు. ఆమె ఇంటికి రాగానే డబ్బులు ఇచ్చి లెక్క పెట్టుకోమని చెప్పాడు. అప్పుడే తన వక్ర బుద్దిని బయట పెట్టారు. తన కొరిక తీర్చాలని కోరాడు. అందుకు యువతి నిరాకరించింది. తర్వాత తను ఆమెను బలవంతం పెట్టాడు. తర్వాత వారి నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో ఉండి చదువుకుంటోంది. ఐతే చిన్నబాబు అప్పటి నుంచి యువతికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ భాద పెట్టెవాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాధు చేసింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: