దారుణం : డెడ్ బాడీనీ రేప్ చేసాడు?

praveen
మానవత్వం ఉన్న మనిషి కాదు.. క్రూర మృగాల కంటే ప్రమాద కరమైన మానవ మృగం.. అవును నేటి రోజుల్లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మనిషిని మానవత్వం ఉన్న మనిషి అని ఎవరూ అనరు. ఎందుకంటే అడవి లో బ్రతికే క్రూర మృగాలు అయినా కాస్త జాలి దయ చూపిస్తాయేమో గానీ మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు మాత్రం జాలి దయ అనే విషయాన్ని మరచి పోయారు. దీంతో పరాయి వాళ్ళ విషయం లోనే కాదు సొంత వాళ్ల విషయం లో కూడా దారుణం గా ప్రవర్తిస్తూ ప్రాణాలు తోడేస్తున్న ఘటనలు వెలుగు  లోకి వస్తున్నాయి.

 అంతేకాదు నేటి రోజుల్లో మనుషుల ప్రాణానికి కాస్తయినా విలువ ఇవ్వడం  లేదు. మనుషుల ప్రాణాలు తీస్తే జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అన్న భయం ఎవరి లో కనిపించడం లేదు. దీంతో కామందులు గా మారి పోతున్న ఎంతో ముందుకు మానవ మృగాలు దారుణం గా మహిళల పై అత్యాచారాలకు పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగు లోకి వస్తున్నాయి. ఇక్కడ ఓ సైకో భర్త భార్య స్నేహితురాలి పట్ల అతి దారుణం గా  వ్యవహరించాడు. శృంగారం చేయడానికి ప్రయత్నించగా ప్రతిఘటించింది అన్న కోపంతో దారుణం గా ఆమెను చంపేశాడు.

 అంతటితో ఆగకుండా ఏకంగా సదరు మహిళ మృతదేహం పైనే లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు సదరు సైకో. ఫిబ్రవరి 19వ తేదీన తన స్నేహితురాలు అర్థనగ్నం గా పడి ఉండడాన్ని భార్య గమనించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఊహించని నిజాలు బయట పడ్డాయి. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న సదరు మహిళ భర్త ఆమన్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు సదరు నిందితుడు. ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: