పేరెంట్స్ పర్యవేక్షణ లేక పిల్లలు ఈ విధంగా తయారవుతున్నారా..?
అయితే ఆన్లైన్ క్లాసుల వల్ల ఇద్దరు పిల్లలు ఇంటి వద్దే ఉండి క్లాసులు వినేవారు. వీరి తల్లిదండ్రులు నోయిడాలో ఉంటూ నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తుంటారు. దీంతో ఇద్దరు పిల్లలకి ఒంటరితనం. ఇంకోవైపు అధిక స్వేచ్ఛ. దీంతో వారికి తెలియకుండానే ఆ పని చేశారు. ఒక్కసారి కాదు చాలాసార్లు ఈ పని లో పాల్గొన్నారు. అయితే కొద్ది రోజులకు ఆ బాలిక పొట్ట ఎత్తుగా ఉండటాన్ని ఆమె తల్లి పనిచేస్తున్న ఇంటి యజమాని గుర్తుపట్టింది. ఏమైంది అని అడిగితే కడుపు ఎందుకొ పెరుగుతోందని బాలిక సమాధానం చెప్పింది. దీంతో ఆమెకు అనుమానం వచ్చి బాలికను కూర్చోబెట్టి గట్టిగా అడిగింది . దీంతో సదరు బాలిక భయంతో మూడు నెలల కిందట తమ్ముడితో తాను శృంగారం చేశానని చెప్పింది.
దీంతో ఆమె షాక్ అయి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి, పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చింది. తమ తల్లిదండ్రులు కూతురు కడుపు ఎత్తుగా ఉన్న ట్లు గమనించిన అదేదో ఇన్ఫెక్షన్ కావొచ్చని సీరియస్ గా తీసుకోలేదు. కానీ అక్క, తమ్ముడు శృంగారంలో పాల్గొన్నారని తెలిశాక దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని జువైనల్ వెల్ఫేర్ కమిటీకి తీసుకెళ్లి అక్కడ నుంచి జువైనల్ సెంటర్ కు తరలించారు. బాలికను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు ప్రధాన కారణం తల్లిదండ్రులదే అని చెప్పవచ్చు. ఎందుకంటే కనీసం పిల్లలు ఎలా ఉంటున్నారు. అని కూడా పట్టించుకోకుండా ఉరుకులు పరుగులతో జీవితాలను గడుపుతున్నారు. దీంతో పిల్లలు ఒంటరితనానికి అలవాటు పడి, కనీసం ఏమీ తెలియకుండా టెక్నాలజీని ఫాలో అవుతున్నారు. దీనివల్ల రాబోవు రోజుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఎందుకంటే వారికి ఎవరితో ఎలా మెలగాలో కనీసం తల్లిదండ్రుల చెప్తే నేర్చుకుంటారు పిల్లలు. అలాంటి ఆక్టివిటీస్ ఏవి కూడా వారికి నేర్పడం లేదు. దీంతో వారు పెడదారిన పడుతున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలి.