
భర్తను కట్టేసి గ్యాంగ్ రేప్.. తర్వాత ట్విస్ట్ ఇచ్చిన మహిళ..?
తన అన్నని వదిలేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది అన్న కారణంతో ఇక ఆ మహిళ యొక్క మాజీ మరిది మహిళ పై పగ పెంచుకున్నాడు. సదరు మహిళ పై పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. ఇక సరైన సమయం వచ్చేంత వరకు వేచి చూసాడు. ఓ రోజు ఏకంగా సదరు మహిళ తన రెండో భర్తతో కలిసి వెళ్తున్న విషయాన్ని గమనించిన సదరు వ్యక్తి మాటు వేసి చివరికి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భర్తను చెట్టుకు కట్టేసి మరీ దారుణంగా అత్యాచారం చేశారు. రాజస్థాన్ లోని భరన్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ దారుణ ఘటన.
ఇటీవలే ఓ మహిళ తన భర్త నుంచి వేరుపడి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే తన అన్నను సదరు మహిళ వదిలేసింది అన్న కారణంతో ఆమె మాజీ భర్త తమ్ముడు ఆమె పై పగ పెంచుకున్నాడు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే సదరు మహిళా ఓ రోజు తన భర్త చెల్లితో కలిసి బయటకు వెళ్లి వస్తున్న సమయంలో ఇక ప్లాన్ ప్రకారం తన గ్యాంగ్ తో కలిసి దాడి చేశాడు. పొలంలోకి తీసుకెళ్లి సదరు మహిళ యొక్క రెండో భర్త చెల్లెలును తాళ్లతో చెట్టుకు కట్టేసి వారి ముందే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి ఆ గ్యాంగ్ వెళ్లిపోగా సదరు మహిళ ఇక తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.