చిత్తూరులో దారుణం.. బలవంతంగా బాలికను లాక్కెళ్లి అతి దారుణంగా రేప్ చేసి

Satvika

రోజు రోజుకు సమాజం లో  మగాళ్ళ క్రూరత్వం పెరుగుతుంది.. మహిళ ల కోసం వారి రక్షణ కోసం ఎన్నో చట్టాల ను అమలు చేస్తున్న కూడా ఆఘాయిత్యాలు జరుగు తున్నాయి.. వావి వరుసలు కూడా లేకుండా కామవాంఛ ను తీర్చుకుంటూ రెచ్చి పోతున్నారు..దిశ లాంటి ఎందరో అమాయకులు ప్రాణాల ను కోల్పోతున్నారు.. అయిన కూడా కామందుల లో కొంచం కూడా మానవత్వం చలనం అనేది లేదని చెప్పాలి.. 

 

 

 

వివరాల్లో కి వెళితే.. బాలిక ను బలవంతం గా లాక్కెళ్లి రేప్ చేసిన ఘటన ఆలస్యం గా వెలుగు లోకి వచ్చింది.. చిత్తూరు లో దారుణం వెలుగు లోకి వచ్చింది.. చిత్తూరు జిల్లా లోని బి.కొత్త కోట మండలం లోని ఓ గ్రామాని కి చెందిన బాలిక(13) పై అత్యాచార యత్నం చేశారు ఇద్దరు దుర్మార్గులు. బాలిక బహిర్భూమి కి వెళ్లడం గమనించి న అదే గ్రామాని కి చెందిన చల్లా వెంకటేష్(30), బత్తల చలపతి(22) ఆమె ను అడ్డుకున్నారు. ఒంటరి బాలిక ను బలవంతం గా లాక్కెళ్లి అత్యాచార యత్నం చేశారు. కామం తో ఆమె పై పడి పశువాంఛ తీర్చుకునేందుకు యత్నించారు.

 

 

 

కామాంధుల దుర్మార్గపు చర్య ను బాలిక తీవ్రం గా ప్రతి ఘటిస్తూ పెద్ద గా కేకలు వేసింది. అరుపులు విన్న సమీపం లోని గ్రామస్థులు అక్కడి కి చేరుకునే లోపు బాధితురాలి ని అక్కడే వది లేసి నిందితులు పరారైనట్లు తెలుస్తోంది. అనంతరం బాలిక ను సురక్షితం గా ఇంటి కి చేర్చారు. నిందితు లకు పాతనేర చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు నిందితుల పై అత్యా చారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: