రొమ్ము క్యాన్సర్ తో బాధపడేవారు ఈ వంటకాన్ని తినండి. కచ్చితంగా జయిస్తారు...!!!!

Purushottham Vinay

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ కుకింగ్ ఆర్టికల్ తప్పనిసరిగా చదవండి. రొమ్ము క్యాన్సర్ ని జయించండి. ప్రపంచంలో అత్యంత ప్రమాధాకరమైన క్యాన్సర్.. సరిగ్గా చికిత్స చేసిన కాని బ్రతుకుతారో లేదో అన్న గ్యారెంటీ ఉండదు. అంత ప్రమాదకరమైన వ్యాధి. ఈ క్యాన్సర్ వ్యాధిలో చాలా మంది ముఖ్యంగా మహిళలు రొమ్ము క్యాన్సర్ తో బాధ పడుతుంటారు. రొమ్ము క్యాన్సర్ ని కేవలం ట్రీట్మెంట్ తోనే కాదు మన ఆహారపు పద్ధతులతో కూడా జయించవచ్చు. సజ్జ పిండితో క్యాన్సర్ ని జయించవచ్చని తాజా సర్వేలో వెళ్లడయింది. సజ్జాల్లో ఉన్న యాంటి ఆక్సిడెంట్స్ కాన్సర్ ని నయం చేయగలవు, ప్రత్యేకించి రొమ్ము కాన్సర్‌ని. ఇవి ఆస్థ్మా ని కూడా నయం చేస్తాయి. సజ్జల వల్ల కండరాలు బలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ బీ ఉంటుంది. ఇక రొమ్ము క్యాన్సర్ తో బాధపడేవారు సజ్జ పిండితో ఈ వంటకాన్ని ట్రై చేయండి. గ్యారెంటీగా క్యాన్సర్ ని జయిస్తారు.


తయారు చేసే విధానం.....


చేసేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూడండి....


సజ్జ పిండిని బయట కొనవద్దు. ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో అంతా కల్తీ అయిపోయింది. ఎప్పుడూ కూడా ఇంట్లో సహజంగా చేసినది వాడడమే మంచిది. ఖర్జూరాల బదులు ఎండబెట్టిన ఫిగ్స్, క్రాన్ బెర్రీస్, తురిమిన ఆంలా క్యాండీ కూడా వాడుకోవచ్చు.సజ్జ పిండి బదులు జొన్న పిండి కూడా వాడుకోవచ్చు.

కొంచెం లోతు గా ఉన్న తాశిలో నెయ్యి వేసి సజ్జ పిండి కూడా వేసి మంచి వాసన వచ్చేవరకూ వేయించండి. తురిమిన కొబ్బరి వేసి కొబ్బరి వేయించండి.ఇప్పుడు తాటి బెల్లం వేసి అర టీ స్పూన్ ఏలకుల పౌడర్ వేయండి. అన్నీ బాగా కలిపి రెండు టేబుల్ స్పూన్ల పాలు వేసి కొద్దిగా ముద్దగా అయ్యేవరకూ కలపండి.దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వండి.ఇదే తాసిలో క్రష్ చేసిన గుమ్మడి గింజలు, వాల్నట్స్, ఖర్జూరాలు వేసి, అర టీ స్పూన్ ఏలకుల పౌడర్ కూడా వేసి కలపండి.

ఇప్పుడు ఈ రెండు మిశ్రమాలనీ ఎనిమిది సమాన భాగాలు చేయండి. సజ్జ పిండి, కొబ్బరి మిశ్రమంతో ఉండలు చేయండి. ఉండల మధ్యలో ఖార్జూరాల మిశ్రమం పెట్టండి. ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు  ఫ్రిజ్ లో ఉంచితే ఆ ఉండలు గట్టి పడతాయి. సిల్వెర్ లీవ్స్ తో మీకు నచ్చినట్లుగా అలంకరించుకోండి. వీటిని నిల్వవుంచకుండా ఎప్పటికప్పుడు చేసిన రోజే తినేయండి. అస్సలు స్టోర్ చెయ్యొద్దు. ఇక సజ్జ పిండితో చేసిన ఈ వంటకం క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకి చాలా మంచిది. కచ్చితంగా క్యాన్సర్ దూరం అవుతుంది. అందరూ సంతోషంగా తినొచ్చు. ఇలాంటి ఎన్నో ఆరోగ్యవంతమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: