వంటా వార్పు: సులువైన‌, రుచిక‌ర‌మైన `పైనాపిల్ ప్రైడ్ రైస్`

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
బియ్యం- రెండు కప్పులు
పైనాపిల్ ముక్కలు- ఒక‌టిన్న‌ర క‌ప్పు
నెయ్యి- నాలుగు టేబుల్ స్పూన్లు
కిస్‌మిస్- ఎనిమిది

 

అల్లం

ఆ తర్వాత పోపు గింజలు, ఉప్పు, కూరగాయ ముక్కలు, కారం, పసుపు, పైనాపిల్ ముక్కలు వేసి పదినిమిషాల పాటు బాగా మ‌గ్గ‌నివ్వాలి. ఇప్పుడు పలుకుగా వండు కున్న అన్నం బాగా వేగిన మిశ్రమంలో కలుపి క్రింద కు దించి కిస్‌మిస్, కొద్దిగా పెప్పర్ పౌడర్, నిమ్మరసం, కొత్తిమీర‌తో గార్నిష్ చేయాలి. అంతే ఎంతో రుచిక‌ర‌మైన, సులువైన‌ పైనాపిల్ రైస్ రెడీ అయిన‌ట్లే. 

దీన్ని వేడి వేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్ల‌లు కూడా ఈ రెసిపీని ఎంతో ఇష్టంగా తింటారు. కాబ‌ట్టి, పైన చెప్పిన విధంగా పైనాపిల్ ప్రైడ్ రైస్ త‌యారు చేసుకుని ఎంజాయ్ చేసేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: