వంటా వార్పు: రుచిక‌ర‌మైన `మామిడికాయ పకోడీ` ఎప్పుడైనా ట్రై చేశారా..??

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు: 
శనగపిండి- అర‌ కప్పు
మామిడికాయ- ఒక‌టి
ఉల్లి పాయ ముక్క‌లు- ఒక క‌ప్పు

 

బంగాళాదుంప- ఒక‌టి
అల్లం ముక్క‌- చిన్న‌ది
పచ్చిమిరప కాయ- మూడు 

 

ఉప్పు- రుచికి సరిపడా
నూనె- స‌రిప‌డా
కారం- అర టీ స్పూన్‌
కొత్తిమీర- కొద్దిగా

 

త‌యారీ విధానం: ముందుగా ఎక్కువ పులుపు లేని మామిడికాయ తీసుకుని తొక్క తీయాలి. త‌ర్వాత నీటిలో శుభ్రంగా క‌డిలి తురుముకోవాలి. మ‌రియు బంగాళాదుంప‌ని సైతం తురుముకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని శనగపిండి, ఉప్పు, కారం, మామిడి తురుము, బంగాళాదుంప తురుము, {{RelevantDataTitle}}