వామ్మో.. యువకుడి ప్రైవేట్ పార్ట్ కొరికేసిన కుక్క?

praveen
ఇటికల కాలం లో వీధి కుక్కలు ఎంతలా రెచ్చిపోతున్నాయో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దారిలో కుక్కలు కనిపించాయి అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా భయంతో ఊగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాలి. చిన్న  పిల్లల దగ్గర పెద్దవారి వరకు అందరికీ కూడా కుక్కలను చూస్తేనే వనికి పోయే పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. దీంతో ఇక కుక్కల బెడద నుంచి అటు జనాలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది అని చెప్పాలి.

 అయితే ఇటీవల కాలం లో ఇలా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ఎంతో మంది పై దాడి చేస్తున్న ఘటనలు కేవలం ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ఏ రాష్ట్రంలో చూసిన ఇలాంటి ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఏకంగా కుక్కలు దాడి చేసి శరీరం మొత్తం గాయాలు చేయడం గురించి విన్నాం. కానీ ఇక్కడ ఒక {{RelevantDataTitle}}