LIC : పిల్లల కోసం సూపర్ పాలసీ!

Purushottham Vinay
ఇక ఇన్స్యూరెన్స్ సంస్థలు ఎప్పుడూ కూడా ఏదొక కొత్త పాలసిని అందిస్తున్నాయి.ఇప్పటికే ఈ సంస్థలు ఎన్నో రకాల పాలసీలను అందించింది. ఇప్పుడు ఎల్‌ఐసీ మరో కొత్త పథకాన్ని కూడా అమలు చేస్తుంది.ఇక ఆ పథకమే జీవన్ తరంగ్ పాలసీ.ఇక ఈ పాలసీ పిల్లల కోసం తీసుకొచ్చింది. మీపాప బాబుపై ఈ పాలసీ కనుక తీసుకుంటే దీని ద్వారా వారికి మొత్తం 25 సంవత్సరాలు వచ్చే వరకు 30 లక్షల వరకు తీసుకోవచ్చు. ఈ పాలసీ ఎలా తీసుకోవాలి ఇంకా దీని అర్హతలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..ఇక 12 సంవత్సరాల వయసున్న పిల్లలు ఈ పాలసీకి అర్హులు .కనీసం రూ7500 లతో పాలసీ ని తీసుకోవాలి.ఇది పాలసీదారులకు 25 సంవత్సరాలు వచ్చే వరకు పాలసీ చెల్లిస్తూనే ఉండాలి.ఇక ఈ జీవన్ తరంగ్ పాలసీని రూ.7500లతో తీసుకోవాలి. ఒక వేల పిల్లల వయసు కనుక మూడేళ్లైతే అప్పుడు పాలసీ టర్మ్ వచ్చేసి 22 ఏళ్లకు ఉంటుంది. అలాగే పిల్లల వయసు 12 ఏళ్లు ఉంటే పాలసీ టర్మ్ మొత్తం 13 ఏళ్లు ఉంటుంది. ఇక ఇలా కొంత మొత్తాన్ని చెల్లిసూ పోతే చివరికి పాలసీదారునికి 25 వచ్చాక మీరు అధిక మొత్తాన్ని ఒకే సారి తీసుకోవచ్చు. లేదంటే ఈ పాలసీలో మరో ఆప్షన్ కూడా ఉంది.


20వ ఏట నుంచి 25 ఏళ్లు వచ్చే వరకు కూడా ప్రతి సంవత్సరం కొంత మొత్తం పొందొచ్చు. దీని కోసం మీరు మనీ బ్యాక్ ఆప్షన్ ని ఎంచుకోవాలి.ఇంకా అలాగే మెచ్యూరిటీలో మిగిలిన డబ్బులు కూడా చెల్లిస్తారు.అయితే దీనికి గరిష్టపరిమితి అనేది అసలు ఉండదు. ఒక వేళ ఏదైనా అనుకోని సంఘటన వలన పాలసీదారుడు కనుక మరణిస్తే అప్పుడు డబ్బులను నామినీకి చెల్లిస్తారు.ఇక ఈ పథకం ద్వారా 30 లక్షలు పొందాలంటే మాత్రం బిడ్డ పుట్టిన సంవత్సరం లోపు ఈ పాలసీని వారు తీసుకోవాలి.. పాలసీ టర్మ్ వచ్చేసి 25 ఏళ్లు ఉంటుంది. అంటే మొత్తం 20 నెలలు ప్రీమియం కట్టాలి, ఇంకా అలాగే ఒకేసారి డబ్బులు పొందే ఆఫ్షన్ ని కూడా ఎంచుకోవాలి. ఇక రూ. 12 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలి. ఇప్పుడు మీకు నెలవారీ ప్రీమియం కూడా దాదాపు రూ.4,300 అవుతుంది. మీకు మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 30,90,000 లభిస్తాయి..మీకు ఈ పాలసీ కనుక నచ్చితే మీరు కూడా తీసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

LIC

సంబంధిత వార్తలు: