కొత్త బైక్ కొనాలని చాలా మంది అనుకుంటారు.. ప్రస్తుతం పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే..ఈ నేపథ్యంలో వాహనాలు కొనుగోలు చేయాలన్నా భారీగా ఖర్చు అవుతుందని బైక్ కొనలానే ఆలోచనను పూర్తిగా వదిలేస్తున్నారు. అలాంటి వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. కేవలం 14 వేలకే బజాజ్ కంపెనీ బైక్ ను అందిస్తుంది. ఆ బైక్ ఎక్కడ , ఎలా లభిస్తుంది ఇటువంటి అంశాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం..
కొత్త బైక్ కొనాలంటే రూ.లక్ష కావాల్సిందే. అయితే ఇంత డబ్బు మీ వద్ద లేదా? దీంతో మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అదిరిపోయే తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ బైక్ కొనొచ్చు. సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలంటే ఆన్‌లైన్‌లోనే మీకు నచ్చిన బైక్ ఎంచుకోవచ్చు. డ్రూమ్ అనే వెబ్‌సైట్‌లో మీకు చాలా ఆప్షన్లు ఉంటాయి. వీటిల్లో బజాజ్ బైక్ ఒకటి తక్కువ ధరకే లభిస్తోంది. బజాజ్ డస్కవర్ 125 సీసీ బైక్ కేవలం రూ.14 వేలకు లభిస్తోంది. ఇది 2007 మోడల్ బైక్..
ఈ బైక్ పూర్తి వివరాలను గురించి ఒకసారి తెలుసుకుందాం..
ఈ బైక్ 80 వేల కిలోమీటర్లు తిరిగింది. హైదరాబాద్ సర్కిల్‌లో అందుబాటులో ఉంది. రూ.525 రిఫండబుల్ టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. తక్కువ ధరలో బైక్ కొనాలని భావించే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పాలి.. ఊహించని ధరకే బైక్ ను కొనవచ్చు. అయితే సెకండ్ హ్యాండ్ బైక్ కొనేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. బైక్ డ్రైవ్ చేసి బాగుందా? బాలేదా? అని చూసుకున్న తర్వాతనే బైక్ కొనాలి. అంతేకాని ఆన్‌లైన్ చూడటానికి బాగుందని భావించి డబ్బులు పెట్టీ కొని, తర్వాత బాగాలేదు మేము మోస పోయామని అనుకోకూడదు.. చూసారుగా బైక్ కొనాలని భావించే వారికి ఇది నిజంగానే అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. మీకు ఈ ఆప్షన్ నచ్చితే మీరు కూడా కొనెసెయ్యండి..