వాహనదారులకు శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరలు!?

Durga Writes

అవును.. ఇది నిజంగానే వాహనదారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సాధారణంగా పెరుగుతూ, తగ్గుతూ ఉండే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు సాధారణంగా కొనసాగుతున్నాయి.గత నాలుగు రోజులు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

 

అయితే ఏకంగా నెల రోజుల పాటు రోజుకు పది పైసలు.. 20 పైసలు పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు పెరగకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒకరకంగా చెప్పాలి అంటే ఇది వాహనదారులకు శుభవార్త అనే చెప్పాలి. ఇంకా ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం చూసి అందరూ వంద రూపాయిలు అవుతుందని అనుకున్నారు. 

 

కానీ పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగురోజుల నుండి స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇంకా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత ఉన్నాయో చూద్దాం.. ఇంకా నేడు హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. లీటరు పెట్రోల్ ధర రూ.83.49 పైసల్ వద్ద డీజిల్ ధర రూ.78.69 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇంకా అలానే అమరావతిలో కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

 

నేడు అమరావతిలో పెట్రోల్ ధర 83.97 రూపాయల వద్ద, రూ.78.86 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇంకా విజయవాడలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.83.38 వద్ద డీజిల్ ధర రూ.78.50 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.                                  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: