బ్రేకింగ్ : సినిమాపై వైసీపీ బెదిరింపులకు భయపడను : పవన్
ముఖ్యంగా తన సినిమాలను ఆపి ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అలాంటి బెదిరింపులకు నేను అసలు భయపడను అని స్పష్టం చేసారు పవన్. పంతానికి దిగితే నా సినిమాలను ఉచితంగా ఆడిస్తానని పేర్కొన్నారు. సినిమా టికెట్లకు పారదర్శకత లేదంటున్నారు. ప్రభుత్వం అమ్మే మద్యానికి పారదర్శకత ఉందా అని పవన్ ప్రశ్నించారు.