కేసీఆర్ ఢిల్లీ టూర్ ఎందుకు...? తెలంగాణా బిజెపి నేతల్లో కంగారు...!
గత ఢిల్లీ పర్యటన సందర్భంగా కొంత ఇబ్బంది పడ్డామని చెప్తోన్న కాషాయపార్టీ నేతలు.. హుజురాబాద్ ఫలితం తర్వాత కేసీఆర్ ఢిల్లీ పర్యటనను పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సొంత పనుల మీదనే కేసీఆర్ కుటుంబం ఢిల్లీ వెళ్ళిదని బిజెపి నేతలు కామెంట్ చేస్తున్నారు. ఇక ఆరోగ్య అవసరాల కోసం వెళ్లరనే కామెంట్స్ కూడా ఉన్నాయి.