బ్రేకింగ్: దర్శి టీడీపీ మునిసిపల్ చైర్మన్ ఖరారు
అయితే ప్రకాశం జిల్లా లోని దర్శి లో దర్శి మున్సిపాల్టీ మాత్రమే టీడీపీ గెలుచు కుంది. దర్శిలో ఉన్న 20 వార్డుల్లో 13 వార్డుల్లో టీడీపీ గెలుచు కుంది. ఇక్కడ వైసీపీ 7 వార్డులతో సరి పెట్టుకుంది. ఈ క్రమంలోనే దర్శి పై టీడీపీ జెండా ఎగరడంతో ఆ పార్టీ నుంచి గెలిచిన నారపుశుట్టి పిచ్చయ్య దర్శి నగర పంచాయతీ తొలి చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.