ద‌టీజ్ య‌ర‌ప‌తినేని... ఆ మున్సిపాల్టీ టీడీపీ ఖాతాలోకే..!

VUYYURU SUBHASH
గుంటూరు జిల్లా లో కార్పోరేష‌న్‌, మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీ ఫుల్ స్వింగ్ లో దూసుకు పోతోంది. ఈ రోజు వెల్ల‌డి అవుతోన్న ఫ‌లితాల్లో ఆ పార్టీ స‌త్తా చాటుతోంది. గుంటూరు కార్పోరేష‌న్ లో 6వ డివిజ‌న్‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ సిట్టింగ్ సీటు కూడా నిల‌బెట్టుకోలేక పోయింది. ఇక్క‌డ నుంచి టీడీపీ 500 పై చిలుకు ఓట్ల‌భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించింది.

ఇక దాచేప‌ల్లి న‌గ‌ర పంచాయ‌తీ కి తొలిసారిగా జ‌రుగుతోన్న ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఇప్పటికే 20 వార్డుల‌కు 10 వార్డులు గెలుచు కుంది. ఇక్క‌డ ఓ చోట ఇండిపెండెంట్ గెలిచారు. మ‌రో రెండు వార్డుల్లో జ‌న‌సేన అభ్య‌ర్థులు గెలిచారు. ఇక్క‌డ ప‌రిస్థితి చూస్తే జ‌న‌సేన‌తో క‌లిస్తే టీడీపీ న‌గ‌ర పంచాయ‌తీని కైవ‌సం చేసుకోనుంది.

ఇక్క‌డ 14 వ వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు టీడీపీకి బాగా క‌లిసి వ‌చ్చాయనే అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: