కేసిఆర్ బ్రతికి ఉన్నన్ని రోజులు, దళిత బందుపై క్లారిటీ...!
కెసిఆర్ బతికి ఉన్నన్ని రోజులు కూడా దళిత బంధువుడు అవుతుందని తాను బతికి ఉన్నన్ని రోజులు కూడా దళిత ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. బండి సంజయ్ కి కనీసం కేంద్ర ప్రభుత్వం పంపించిన లెటర్లు చదవడం కూడా రాదు అన్న కేసీఆర్ అనవసరంగా తప్పుడు ప్రచారం చేసి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం చేయవద్దు అని వార్నింగ్ ఇచ్చారు.