కేసీఆర్ Vs ఈటెల : 14వ రౌండ్‌లోనూ బీజేపీ లీడ్
ఈటల సొంత మండలం అయిన కమలాపూర్ లో భారీ మెజార్టీ వచ్చే ఛాన్స్ కనపడుతుంది.మొత్తం 22 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఇప్పటివరకు కేవలం 14 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. 14 వ రౌండ్‌లో 1046 ఓట్ల ఆధిక్యమును ఈటల సాధించారు. 14వ రౌండ్‌లో కలిపి మొత్తం 9,434 మెజార్టీ దక్కింది. ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి ఈటల 63,079 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు 53, 627,కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు 1830 ఓట్లు మాత్రమే దక్కాయి.