ఆ నష్టం రేవంత్ భర్తీ చేయలేరు: కాంగ్రెస్ నేత
ఈటల గెలవాలని బండి సంజయ్ కోరుకోలేదు అని ఈటల రాజేందర్ ఎక్కడ బిజెపి అభ్యర్థి అని చెప్పుకోలేదు అన్నారు ఆయన. ఇది పూర్తిగా ఈటల రాజేందర్ గెలుపే అని స్పష్టం చేసారు. కాంగ్రెస్ ఓటమి ఊహించిందే అని ఉత్తమ్ పీసీసీ గా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి మీద దృతరాష్ట్రుడి ప్రేమ చూపించాడు అని వ్యాఖ్యలు చేసారు. అది పార్టీకి నష్టం చేసింది అని రేవంత్ రెడ్డి వచ్చినా ఆ నష్టాన్ని భర్తీ చేయలేకపోయారు అన్నారు.