వైఎస్ మీద పోరాడింది నేనే: ఈటెల హాట్ కామెంట్స్
టీఆరెస్ మీటింగ్ కు రాకపోతే పథకాలు రావు అని బెదిరిస్తున్నారు అని మండిపడ్డారు. వై.ఎస్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మీద పోరాడింది నేనే అని గుర్తు చేసుకున్నారు. నేను సీఎం పదవి కోసం పోటీ పడలేదు అని అన్నారు. రెండు గుంటల భూమి ఉన్నోడు రెండు వందల కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నాడు అని నిలదీశారు. కేసీఆర్ అక్రమ సంపాదనకు, అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవని తెలిపారు.