
భర్తపై కిరోసిన్ పోసి నిప్పటించిన భార్య కుటుంబం..!
దాంతో ఆమెకు కూడా కొన్ని గాయాలయ్యాయి. ఇక భర్త తీవ్రంగా గాయపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సాగర్ ఎస్పీ అతుల్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం...భార్య కుటుంబ సభ్యులు కిరోసిన్ పోసి నిప్పంటించడంతో భర్త మృతి చెందాడని వెల్లడించారు. భార్యపై భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని కస్టడికీ తరలించామని తెలిపారు.