హోం మంత్రి నియోజకవర్గంలో రెచ్చిపోయిన పిచ్చి కుక్క... ఏకంగా...?
చేతిలో శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. మిగిలిన వారికి చేతులు, కాళ్ళు, తొడల పై గాయాలు అయ్యాయి అని అధికారులు తెలిపారు. పిల్లలు అందరూ 10 ఏళ్ల లోపు వయస్సు కల్గిన వారే అని తెలిపారు. ఒకరు 40 ఏళ్ల మహిళ, ఒకరు 65 ఏళ్ల వృద్ధుడు గాయపడిన వారిలో ఉన్నారు అని వివరించారు.